డిజిటల్ బహ్రెయిన్ స్కూల్స్
- November 06, 2016
డిజిటల్ ఎంపవర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్ ప్రాజెక్టుని ఇంటర్మీడియట్ మరియు సెకెండరీ స్కూల్స్‌కి విస్తరించనున్నట్లు మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ డాక్టర్ మజీద్ అల్ నౌమి చెప్పారు. డిజిటల్ యుగంలో పోటీతత్వాన్ని పెంచేందుకు, అలాగే ప్రపంచ స్థాయిలో పోటీ పడేందుకు ఎడ్యుకేషన్‌లో డిజిటల్ ఎంపవర్మెంట్ ఎంతో ముఖ్యమని అల్ నౌమి చెప్పారు. తొలి దశలో అన్ని స్కూళ్ళకూ అవసరమైన ఎక్విప్మెంట్ని అందించడం, పూర్తిస్థాయిలో సౌకర్యాల్ని మెరుగుపర్చడం వంటి అంశాలపై దృష్టిపెట్టామని వివరించిన అల్ నౌమి, ఎడ్యుకేషనల్ మరియు అడ్మినిస్ట్రేషన్ స్టాఫ్‌కి మెరుగైన శిక్షణ ఇప్పించడం ద్వారా కొత్త శకానికి నాంది పలకాలనుకుంటున్నట్లు తెలిపారు. 'కింగ్ హమాద్ స్కూల్స్ ఆఫ్ ది ఫ్యూచర్' ప్రాజెక్ట్‌లో బాగంగా 'డిజిటల్ ఎంపవర్మెంట్ ఇన్ ఎడ్యుకేషన్'ని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చామని చెప్పారాయన.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







