అమెరికాలోని ఒక్లహోమా రాష్ట్రంలో భారీ భూకంపం ..
- November 06, 2016
అమెరికాలోని ఒక్లహోమా రాష్ట్రంలో ఆదివారం రాత్రి భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దీని తీవ్రత 5.3గా నమోదైంది. ఓక్లహోమా రాజధాని ఓక్లహోమా సిటీ నుంచి 50 మైళ్ల దూరంలో ఉన్న కషింగ్, ఆర్కాన్సాస్, కాన్సాస్, మిస్సోరి ప్రాంతాల్లో భూకంప తీవ్రతతో భవనాలు నేలకొరిగాయి. అయితే ప్రాణనష్టం సంభవించలేదని అధికారులు వెల్లడించారు.
వారం రోజుల క్రితం ఓక్లహోమాలో 4.5 తీవ్రతతో స్వల్ప భూకంపం సంభవించింది. గత ఏడాదిలో 3కు పైగా తీవ్రతతో 1,010 భూకంపాలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.హైడ్రాలిక్ ఫ్రాక్చరింగ్ కారణంగా ఈ ప్రాంతంలో భూకంపాలు ఎక్కువగా సంభవిస్తున్నట్లు శాస్త్రవేత్తలు వెల్లడించారు.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్‌లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్‌ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్‌ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్‌లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్‌లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







