రవి కే. చంద్రన్ మహేష్ చిత్రానికి ఫోటోగ్రాఫర్...!
- November 07, 2016
మిర్చి , శ్రీమంతుడు , జనతా గ్యారేజ్ చిత్రాల హిట్స్ తో కొరటాల శివ మార్కెట్ బాగా పెరిగిపోయింది..ఇతని తో సినిమాలు చేయడానికి బడా నిర్మాతలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం మహేష్ బాబు తో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ నెల 9 న ఈ చిత్ర ప్రారంభం కానుంది..ఇక ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ వర్క్చేయనున్నాడట..బాలీవుడ్లో గజిని, సావరియా, మై నేమ్ ఈజ్ ఖాన్, తెలుగులో 7th సెన్స్ వంటి సూపర్ హిట్ చిత్రాలకు సినిమా ఫోటోగ్రఫీ చేసిన రవి కే. చంద్రన్ పనిచేయనున్నట్లు సమాచారం. జనతా గ్యారేజ్ చిత్రానికి కూడా స్టార్ సినిమాటోగ్రాఫర్ తీరు ను తీసుకున్న సంగతి తెల్సిందే.డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నాడు.
ఇక మహేష్ విషయానికి వస్తే ప్రస్తుతం మురుగుదాస్ దర్శకత్వం లో మహేష్ 23 (వర్కింగ్ టైటిల్ ) మూవీ లో నటిస్తున్నాడు. తెలుగు , తమిళ భాషలలో ఈ మూవీ తెరకెక్కడం జరుగుతుంది. మహేష్ సరసన రకుల్ ప్రీతి సింగ్ నటిస్తుండగా , హరీష్ జైరాజ్ సంగీతం అందించడం విశేషం.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







