హిల్లరీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావాన్ని ఒబామా వ్యక్తం చేశారు..
- November 07, 2016
హిల్లరీకి మద్దతుగా బరాక్ ఒబామా ప్రచారం నిర్వహించారు. ఫిలడెల్ఫియోలో జరిగిన చివర బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. మా అభివృద్ధిని చూసి ట్రంప్ ఓర్వలేకపోతున్నారని అన్నారు. డెమోక్రాట్ల పాలనలోనే అమెరికా భద్రత ఉందని చెప్పారు. చాలామంది రిపబ్లికన్ పార్టీ నేతలు హిల్లరీకి మద్దతిస్తున్నారని హిల్లరీ తప్పకుండా గెలుస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. .అధ్యక్షుడిగా ట్రంప్ అనర్హుడని...ట్రంప్ తీరుతో అమెరికాకు తీవ్ర నష్టం జరుగుతుందని ఒబామా తెలిపారు.
తాజా వార్తలు
- రియాద్లో మళ్లీ క్షిపణి దాడి.. శకలాలు పడి ప్రవాసికి గాయాలు
- నెట్ఫ్లిక్స్లో భారీ లేఆఫ్స్.. ఉద్యోగులకు షాక్!
- తెలంగాణ పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలోకి వంగవీటి రాధా
- అరుదైన కొండచిలువల అక్రమ రవాణా భగ్నం..!!
- సౌదీ అరేబియాలో బార్బర్ షాపులకు కొత్త నిబంధనలు..!!
- ఢిల్లీ పోలీసుల పై రాహుల్ గాంధీ ఆగ్రహం
- బహ్రెయిన్ లో ట్రాఫిక్ సేవల ఫీజు మినహాయింపు ప్రతిపాదన తిరస్కరణ..!!
- స్కూల్ గోడపై రాతలు.. వ్యక్తి అరెస్ట్..!!
- అల్ కరానా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం..!!







