యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది....
- November 08, 2016
యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో తొలి ఫలితం వెలువడింది. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తొలి విజయం సాధించారు. న్యూ హ్యాంప్ షైర్లోని డిక్స్ విల్లే నాచ్‌లో ఆమె 4-2 ఓట్ల తేడాతో రిపబ్లికన్ పార్టీ క్యాండిడేట్ డొనాల్డ్ ట్రంప్‌ను ఓడించారు. భారత కాలమానం ప్రకారం మంగళవారం మధ్యాహ్నం పోలింగ్ ప్రారంభమైంది. హిల్లరీ 90 శాతం గెలిచే అవకాశాలున్నాయని రాయిటర్స్ తాజా సర్వేలో వెల్లడైంది.
ఇదిలావుండగా.. హిల్లరీ కన్నా ట్రంప్‌దే పైచేయి ఉన్నట్లు కూడా మరికొన్ని వార్తలు పేర్కొంటున్నాయి. మూడుచోట్ల ట్రంప్ హిల్లరీపై 32 ఓట్ల ఆధిక్యతతో ఉన్నాడని తెలిసింది. 25 ఓట్లతో హిల్లరి వెనుకబడినట్లు వెల్లడైంది.
తాజా వార్తలు
- ఖతార్‌లో అక్టోబర్ 16న ‘ఫెస్టివల్ ఆఫ్ వెకేషన్ అండ్ ఫన్’..!!
- యూఏఈలో ఫేస్ మాస్కుల రీకాల్.. నాణ్యత లోపాలపై హెచ్చరిక..!!
- సౌదీ అరేబియాలో 2026 మిస్క్ గ్లోబల్ ఫోరం రద్దు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో బీభత్సం..!!
- టీమ్ ఇండియాలో కొత్త ఆల్‌రౌండర్.. !
- కువైట్‌లో ర్యాష్ డ్రైవింగ్.. ప్రభుత్వ ఆస్తులకు నష్టం..!!
- ఒమన్, అర్మేనియా చర్చలు..పలు కీలక అంశాలపై సమీక్ష..!!
- బహ్రెయిన్ పౌరులకు విద్యుత్, నీటి బిల్లుల్లో ఊరట..!!
- అబుదాబి–రియాద్ విమాన సర్వీసులు రద్దు.. అక్టోబర్ 19 వరకు నిలిపివేత
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన







