వినాయక్ గోపీచంద్ తో మూవీ...
- November 09, 2016
టాలీవుడ్ లో మాస్ ఇమేజ్ వున్న హీరోల్లో గోపీచంద్ ఒకడు. అయితే లౌక్యం మూవీ తరువాత ప్రభాస్ ఫ్రెండ్స్ ప్రొడ్యూస్ చేసిన ' జిల్ ' .. ' సౌఖ్యం' సినిమాలతో కొత్తగా క్లాస్ ఇమేజ్ కోసం ట్రై చేసాడు. కానీ ఆడియన్ ఆ సినిమాలని ఫ్లాప్ చేసి సారీ అన్నారు. ఇప్పుడు గోపీచంద్ కెరీర్ డైలమాలో పడింది. గోపీచంద్ హీరోగా చేస్తున్న ఆక్సిజన్ మూవీ ఆగిపోయింది అంటూ న్యూస్ వచ్చింది. అయినా గోపీచంద్ తో సినిమా తీయడానికి ఇద్దరు ప్రొడ్యూసర్లు కె.కె.రాధామోహన్ , మిర్యాల రవీందర్ రెడ్డి లైన్ లో వున్నారు.
మళ్ళీ ఓ మాంచి మాస్ ఇమేజ్ ఇచ్చే కధతో సినిమా చేయాలని చూస్తున్నాడట. ఆ క్రమంలో వి.వి.వినాయక్ నుంచి గోపీచంద్ కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందట.ఎందుకంటే ప్రొడ్యూసర్ మిర్యాల రవీందర్ రెడ్డి డైరెక్టర్ వినాయక్ ఎప్పటినుండో ఫ్రెండ్స్ అట.
కాబట్టి తన దగ్గర ఉన్న పోలీస్ స్టోరీని గోపీచంద్ తో తెరకెక్కిస్తానని ప్రామిస్ చేసాడట వినాయక్. ప్రస్తుతం చిరంజీవి 150వ సినిమాని చేస్తున్నాడు వినాయక్. .ఆ చిత్రం తరువాత గోపీచంద్ తో మూవీ చేస్తాడట.
తాజా వార్తలు
- అల్ కూజ్ లో 478 మంది కార్మికులకు సైబర్ భద్రతపై దుబాయ్ పోలీసుల అవగాహన
- 2027–2029 కాలానికి దిర్హామ్స్ 292.5 బిలియన్ల యూఏఈ ఫెడరల్ బడ్జెట్‌కు ఆమోదం
- మరో రెండు రోజుల్లో గ్లోబల్ విలేజ్ సీజన్ 31 ప్రారంభం..
- హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో రియల్‌టైమ్ లాస్ట్ అండ్ ఫౌండ్ ట్రాకింగ్ ప్రారంభం
- తొలి డీఎస్పీ బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్.. 112 మంది అధికారులకు డీజీపీ ఆనంద్ అభినందనలు
- ఊపిరితిత్తుల్లో నాడ్యూల్.. పోప్ లియోకు త్వరలో శస్త్రచికిత్స
- అక్టోబర్ 17 వరకు రియాద్ విమానాశ్రయం మూసివేత
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం







