అఖిల్ సినిమా తొలి పోస్టర్ల విడుదల
- August 27, 2015
అక్కినేని తరంలో సరికొత్త అందగాడు అఖిల్ హీరోగా నటిస్తున్న తొలి సినిమా పోస్టర్లు సోషల్ మీడియాలో విడుదలయ్యాయి. సినిమా పేరు కూడా 'అఖిల్' అనే ఈ పోస్టర్లలో ఉంది. వి.వి. వినాయక్ దర్శకత్వంలో హీరో నితిన్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తొలి పోస్టర్లను అఖిల్ తండ్రి అక్కినేని నాగార్జున ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. తన కొడుకు అఖిల్ కు అభినందనలు తెలుపుతూ, పోస్టర్లు చాలా బాగున్నాయని కామెంట్ చేశారు. దాంతో అఖిల్ కూడా 'థాంక్యూ నాన్నా' అంటూ కామెంట్ పెట్టారు. మరో హీరో సచిన్ జోషి కూడా ఈ సందర్భంగా కాబోయే హీరో అఖిల్ కు అభినందనలు తెలిపాడు.
తాజా వార్తలు
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!
- కువైట్లో పలు రహదారుల్లో 15 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు..!
- ఉద్యోగాల పేరుతో మోసం.. ఇద్దరికి 10 ఏళ్ల జైలు శిక్ష..!
- సౌదీ అరేబియాలో ఫోర్డ్, లింకన్ కార్ల రీకాల్..!!
- షార్జాలో కాలేజీ అడ్మిషన్ పేరుతో Dh1.515 మిలియన్ల మోసం..!
- మల్కాజిగిరి కమిషనరేట్లో నేరాల పై డీజీపీ సీవీ ఆనంద్ సమీక్ష..







