మోదీ ట్వటర్ ద్వారా ట్రంప్‌ను అభినందించారు...
- November 09, 2016
అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ ట్వటర్ ద్వారా అభినందించారు. ప్రచార సమయంలో ట్రంప్ చేసిన వాఖ్యలను స్వాగతిస్తున్నామని తెలిపారు. ట్రంప్ సారధ్యంలో భారత్-అమెరికా సంబంధాలు మరింత మెరుగుపడతాయని మోడీ ఆకాంక్షించారు.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్‌లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్‌లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్‌లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







