క్షమాబిక్ష పథకం డిసెంబర్ 1 వ తేదీతో ముగియనుంది.
- November 09, 2016
ప్రభుత్వ నిబందనలు ఉల్లంఘించి అక్రమంగా దేశంలో నివసిస్తున్న అక్రమ ప్రవాసీయులపై మూడు నెలల సడలింపు పథకం చట్టం సంఖ్య 4 2009 ప్రవేశం స్వచ్ఛందంగా సరిచేసుకునేందుకు 90 రోజుల అవకాశం ఇచ్చారు. దేశం నుంచి వెడలిపోవడం నివాసం మరియు ప్రవాసీయుల ప్రాయోజిత క్రమబద్ధీకరణ పథక తదితర అనుగ్రహ కాలం డిసెంబరు 1 వ తేదీతో ముగిస్తుందని ఆంతరంగిక మంత్రిత్వశాఖ (moi) మంగళవారం ఒక ట్వీట్ ద్వారా పునరుద్ఘాటించారు, దేశంలో ఎక్కువ కాలం నివసించిన ప్రవాసీయుల కోసం ఏ చట్టపరమైన పరిణామాలను ఎదుర్కొనే ఇబ్బంది లేకుండా దేశం విడిచి అక్రమ నివాసితులు సెప్టెంబర్ 1 వ తేదీ నుండి మూడు నెలల పాటు క్రమబద్ధీకరణ చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. ఆదివారం నుండి గురువారం మధ్య కాలంలో రోజూ మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు నిబంధనలు ఉల్లంఘించినవారిపై శోధన చేరుకోవటానికి మరో 20 రోజుల పాటు ఉందని ఆంతరంగిక మంత్రిత్వశాఖ తెలిపింది.
తాజా వార్తలు
- ఎస్ఐఆర్ పేరుతో ఓట్-చోరీకి మోడీ, షా, జ్ఞానేష్ కుట్ర
- ప్రధాని మోదీ సభలో ‘2029 PM విజయ్’ ప్లకార్డులు
- శ్రీనగర్లో కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ,NMDC అధికారులతో బాలశౌరి సమావేశం
- రియాద్ విమానాశ్రయం పై దాడి–హైదరాబాద్ వాసి మృతి
- ఖతార్లో ‘GastroZero’ స్లిమ్మింగ్ ఉత్పత్తిపై హెచ్చరిక..!!
- ఒమన్ ఉత్తర తీరంలో హానికర ఆల్గే వ్యాప్తిపై కీలక పరిశోధన..!!
- ఉమ్రా యాత్రికుల భద్రతపై ఆందోళన..!!
- యూఏఈలో ఆ పాఠశాలలకు 9 రోజులపాటు సెలవులు..!!
- కువైట్లో నాలుగు కేసుల్లో ఆరుగురు అరెస్ట్..!!
- నాలుగు గల్ఫ్ దేశాల్లో ఆరోగ్యకరమైన జీవనశైలిపై అవగాహన..!!







