ఒమన్ లో 2018 నుండి ప్రైవేట్ రంగ సిబ్బందికి ఆరోగ్య బీమా విధాన అవకాశం
- November 09, 2016
మస్కట్ : ఒమన్ ప్రభుత్వం 2018 నుండి వివిధ దశల్లో ప్రైవేట్ రంగ సిబ్బందికి ఆరోగ్య బీమా విధాన అమలయ్యే అవకాశం ఉందని కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ (OCCI) పేర్కొంది. ఒమాన్ హెల్త్ ఇన్సూరెన్సు విధానం అధ్యయనంలో మొదటి దశలో భాగంగా ప్రపంచ కన్సల్టెన్సీ సంస్థలలోని 100 మంది ఉద్యోగులకు ఈ సేవలను విస్తరించనుంది. అలాగే రెండవ దశలో ప్రైవేటు రంగ కంపినీలకు చెందిన 50 నుంచి 100 మంది ఉద్యోగులకు వర్తింపు చేయనుంది ఉంటుంది. వ్యాపారస్తులు సైతం భవిష్యత్తు ప్రణాళికలు వారి ఆలోచనలను చేసేటప్పుడు ఈ ఖాతా పరిధిలోకి రావాల్సి ఉంది ,కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఒమన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తెలిపింది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







