అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌కు మోదీ అభినందనలు...
- November 09, 2016
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఘన విజయం సాధించిన రిపబ్లికన్‌పార్టీ అభ్యర్తి డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ట్రంప్ హయాంలో భారత్-అమెరికా దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలపడాలని మోదీ ఆకాంక్షించారు. అమెరికా 45వ అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్‌ను అభినందిస్తూ ప్రధాని ట్వీట్ చేశారు. ఇరుదేశాల మధ్య మైత్రిలో కొత్తశకం కావాలని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారంలో భారత్‌పై స్నేహపూరిత భావన వ్యక్తం చేసిన ట్రంప్‌ను మోదీ ప్రశంసించారు. 'మీ హయాంలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఉన్నత శిఖరాలకు చేరుకోవాలి' అని ప్రధాన తన ట్విట్టర్లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







