రామ్ చరణ్ కు తోడల్లుడు గా శర్వానంద్...
- November 10, 2016
రామ్ చరణ్, శర్వానంద్, రానా లు చిన్ననాటి స్నేహితులు అన్న సంగతి విధితమే.. వీరి స్నేహం చెన్నై లో మొదలై.. హైదరాబాద్ కు వచ్చిన తర్వాత కూడా కొనసాగుతుంది. పైగా ముగ్గురు కూడా ఒకే నటన వృత్తిలో కొనసాగుతున్నారు.. కాగా ఇప్పుడు రామ్ చరణ్ శర్వానంద్ లు స్నేహితుల నుంచి అన్నదమ్ములుగా మారనున్నారు.. అనే టాక్ ఫిల్మ్ నగర్ లో వినిపిస్తోంది. రామ్ చరణ్ ఉపాసనా కామినేని ప్రేమించి పెద్దల అంగీకారం తో పెళ్లి చేసుకొన్నారు. కాగా ఉపాసనా కామినేని చెల్లెలు (కజిన్) ను శర్వానంద్ కు ఇచ్చి పెళ్లి చేసే యోచనలో ఇరు కుటుంబాలు ఉన్నట్లు సమాచారం.. ఈ మేరకు శర్వానంద్ ఫ్యామిలీ... ఉపసనా కుటుంబ సభ్యులు అంగీకరించినట్లు తెలుస్తోంది.. త్వరలో ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనున్నదట.. శర్వానంద్ మొదటి చిరంజీవి తో యాడ్ చేసి.. వెండి తెరపై చిరంజీవి సూపర్ హిట్ మూవీ శంకర్ దాదా ఎంబిబిఎస్ సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా అడుగు పెట్టి.. చిన్న సినిమాల పెద్ద హీరోగా మారాడు.. ఈ రోజు రామ్ చరణ్ కు తోడల్లుడు గా చిరంజీవి కుటుంబ సభ్యుడిగా మారనున్నాడు..
తాజా వార్తలు
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు
- దుబాయ్‌లో డ్రైవర్‌లెస్ ఎలక్ట్రిక్ పాడ్స్ టెస్ట్.. గంటకు 20 వేల మందికి ప్రయాణ సౌకర్యం!
- ఇంద్రకీలాద్రి పై మొదలైన దసరా ఉత్సవాలు..
- ఢిల్లీలో CJP నేతలకు ఊరట..







