అమితాబ్ బచ్చన్ 'సర్కార్ 3' కోసం గణేశ్ హారతి పాట పాడారట
- November 10, 2016
బాలీవుడ్ షహెన్షా అమితాబ్ బచ్చన్ తన తర్వాతి చిత్రం 'సర్కార్ 3' కోసం గణేశ్ హారతి పాట పాడారట. 'సర్కార్ 2'కి కొనసాగింపుగా ప్రముఖ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం షూటింగ్ సమయంలో తీసిన ఫొటోను అమితాబ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. 'సర్కార్ 3 కోసం ప్రార్థిస్తున్నాను, గణేశుడికి హారతి ఇస్తున్నా.. ఈ పాటను నేనే పాడా' అని అమితాబ్ ట్వీట్ చేశారు.
జుహూ బీచ్‌లో చిత్రీకరించిన ఈ పాట కోసం సీరియస్ లుక్స్‌తో ఉన్నట్లు బిగ్‌బి చెప్పారు. ఈ చిత్రంలో యామీ గౌతమ్, జాకీ ష్రాఫ్, మనోజ్ బాజ్ పాయ్, రోనిత్ రాయ్, భరత్ దభోల్కర్ తదితరులు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







