15 భాషల్లో 'సెక్స్ చాట్' ని లాంచ్ చేసిన డ్యూరెక్స్ & Y- ఫిల్మ్స్
- November 10, 2016
భారత దేశంలో నే మొట్ట మొదటి సెక్స్ ఎడ్యుకేషన్ కాల్పనిక సిరీస్ "సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా".
భారత దేశం లోనే మొట్టమొదటి సారిగా, ఒక సెక్స్ ఎడ్యుకేషన్ ఫిక్షన్ వెబ్ సిరీస్, "సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా" కోసం Durex మరియు Y- ఫిల్మ్స్ చేతులు కలిపాయి. ఈ 5- పార్టుల కాల్పనిక వెబ్ సిరీస్ లో అందరూ ఓపెన్ గా మాట్లాడ డానికి ఇష్టపడని, సెక్స్ / లైంగికతకు సంబంధించిన వివిధ థీమ్స్ గురించి చర్చిస్తారు.. హస్త ప్రయోగం, కాలాలు, కండోమ్స్, గర్భం మరియు స్వలింగసంపర్కం మొదలగు విషయాల గురించి చేసే చర్చలు చాలా క్లీన్ గా, నిజాయితీగా, హాస్యం తో కూడి ఉంటాయి.15 భాషలలో ఒక వెబ్ సిరీస్ ని ప్రారంభించడం ఇదే మొదటి సారి. ఇది హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, కన్నడ, బెంగాలీ అంటే 6 భారతీయ భాషల్లో డబ్ కానుంది, మరియు ఇంగ్లీష్, చైనీస్, ఫ్రెంచ్, డచ్, స్పానిష్, జర్మన్, తెలుగు, మలేయ్ మరియు థాయ్ లాంటి పది ప్రపంచ భాషల్లో సబ్ టైటిల్స్ తో విడుదల కానుంది..
ఆనంద్ తివారీ, కబీర్ సాజిద్, ప్రముఖ బుల్లి తెర నటి సంజీద షేక్, 'దమ్ లగాకే హైసా' ఫేం అల్క అమిన్, సచిన్ పిల్ గావొంకర్, లాంటి వారు నటిస్తున్న ఈ వెబ్ సిరీస్ తో
Y- ఫిల్మ్స్ అధినేత ఆశిష్ పటేల్ దర్శకునిగా పరిచయం కానున్నారు. గోపాల్ దత్ మరియు దేవాంగ్ కక్కడ్ రచించిన ఈ స్టొరీని, అమ్రిత్ పాల్ బింద్రా మరియు ఆనంద్ తివారి డెవలప్ చేసారు.
ఈ స్టొరీ వత్స ఫ్యామిలీ చుట్టూ తిరుగుతుంది..ఏడేళ్ళ బాలుడు పప్పు తన తండ్రి ఆనంద్ కి చాలా ఇబ్బందికరమైన ప్రశ్నలు సందిస్తూ ఉంటాడు. ఆనంద్ చెప్పడానికి తన మొదట ఇబ్బంది పడినా, మెల్లగా చాలా సరదాగా,చిన్నచిన్నకధలతో వివరించడం మొదలు పెడతాడు.ఇలా చెప్పే క్రమంలో చాలా సాంప్రదాయకంగా ఉండే ఆనంద్ తనను తానే ప్రశ్నించు కోవడం మొదలు పెడతాడు.
నిర్మాత-దర్శకుడు, ఆశిష్ పాటిల్ మాట్లాడుతూ, " Y-ఫిలిమ్స్ ద్వారా మేము చెప్పే స్టొరీ లు ఎప్పటికప్పుడు ఒక కొత్త ఒరవడి సృష్టించేలా ఉండాలని అనుకుంటాము..
"సెక్స్ చాట్ విత్ పప్పు & పాపా" ఒక నూతన అధ్యాయాన్ని
తాజా వార్తలు
- యూఏఈలో సీబీఎస్ఈ గ్రేడ్ 10 ఫలితాలు విడుదల..నెలల అనిశ్చితికి తెర..!!
- సౌదీలో భారీ స్మగ్లింగ్ యత్నాలు భగ్నం..!!
- చేపల మార్కెట్లో 3.2 టన్నుల కుళ్లిన చేపలు స్వాధీనం..!!
- రిఫాలో ముగిసిన 'లిటిల్ మునిసిపాలిటీస్ విలేజ్' ఎడిషన్..!!
- ఖతార్ ఎయిర్కండీషన్డ్ పార్కులకు పెరుగుతున్న ఆదరణ..!!
- కువైట్ పై క్షిపణులు, డ్రోన్ దాడులు..గగనతల రక్షణ వ్యవస్థలు ప్రతిఘటన
- జులై 27న దేశవ్యాప్త బ్యాంక్ సమ్మె..
- ధోఫార్ నుంచి తిరుగు ప్రయాణంలో విషాదం.. టీచర్, ముగ్గురు పిల్లలు మృతి..!!
- సౌదీలో వారం రోజుల్లో 15,836 మంది అరెస్టు..!!
- కువైట్ లో విద్యుత్ పొదుపు ప్రచారానికి విశేష స్పందన..!!







