గసగసాల కీర్
- November 11, 2016
కావలసిన పదార్థాలు: గసగసాలు - అర కప్పు, నెయ్యి - ఒక టీ స్పూను, బాదం పప్పు - అర కప్పు, పంచదార - ఒక కప్పు, పాలు - లీటరు, తేనె - నాలుగు టీస్పూన్లు, యాలకుల పొడి - అర టీస్పూను, కిస్మిస్ - 20గ్రా, జీడిపప్పు - 20గ్రా.
తయారుచేసే విధానం: నేతిలో గసగసాలు, జీడిపప్పు, బాదం పప్పులను వేగించి పొడిచేసుకోవాలి. మరుగుతున్న పాలలో గసగసాలు, బాదం, జీడిపప్పు పొడులను కలుపుకోవాలి. ఐదునిమిషాల తరువాత పంచదార, యాలకులపొడి వెయ్యాలి. చల్లబడిన తరువాత ముందుగా వేగించి పెట్టుకున్న కిస్మిస్ను, తేనెను వేసి ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి.
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్‌లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్‌లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్‌తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







