త్రివిక్రమ్-తారక్ ల సినిమా కన్ఫామ్
- November 12, 2016
జూ.ఎన్టీఆర్ ప్రయత్నాలు ఎట్టకేలకు ఫలించాయి. పట్టువదలని విక్రమార్కుడిలా గట్టిగా ట్రై చేసి పవర్ ఫుల్ డైరెక్టర్ తో కలిసి సినిమా చేసే ఆఫర్ అందుకున్నాడు తారక్. సినిమాల మధ్య గ్యాప్ వచ్చినా సరే పంచ్ మాస్టర్ తో కలిసి సినిమా చెయ్యాలన్న తన కోరికను నెరవేర్చుకున్నాడు. త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చెయ్యబోతున్నాడు బుడ్డోడు.
తాజా వార్తలు
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్‌లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్‌లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్‌లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!







