ఒమన్ లో ఈ వారం పతాక శీర్షికలు.....
- November 12, 2016
ఉద్యోగం కోసం వీసా ఫీజునిర్వాసితులు చెల్లించాలి " మొదటిస్థానం
ఒమన్ లో నిర్వాసిత కార్మికులు ఉద్యోగ వీసా కోసం 50 శాతం మేరకు ఫీజు పెరుగుదల ఉంటుందని మానవ వనరుల మంత్రిత్వశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఒమన్ లో ఈ వారంఇదే అంశం పతాక శీర్షికగా ఆధిపత్యం కొనసాగింది. అదేవిధంగా ఇదే విషయం ఉత్తమ ఆసక్తి కల్గించే కధనంగా మారింది..
1. ప్రవాస కార్మికులకు ఉద్యోగ వీసా ఫీజు 50 శాతం పెరుగుదల ఉంటుందని మానవ వనరుల మంత్రిత్వశాఖ ప్రకటించింది.
2. వందలమంది కార్మికులు పనిముట్లను ఆదివారం విడిచిపెట్టిన నేపధ్యాన్నివదలి కంపెనీ ప్రతినిధులతో ట్రేడ్ యూనియన్ నేతలు మానవవనరుల శాఖ అధికారుల మధ్య కాలంలో ఒప్పంద చర్చలు ముగిసిన తర్వాతసోమవారం నుంచి నిర్వాసిత కార్మికులు తిరిగి పనిలో చేరారని తెలిపారు.
3. ఫిలిపైన్స్ దేశానికి చెందిన ఒక మహిళా పనిమనిషి హత్యకు గురైన మృతదేహం ఉన్న ఒక కలతపెట్టే చిత్రంను కొందరు ఆన్లైన్ లో చూపిస్తూ చెలామణి చేయడంపై పోలీసుల నుండి తీవ్ర హెచ్చరిక చేయబడింది.
4. మస్కట్ లో గురువారం ఉదయం మూడు వాహనాలు ఒక దానిని ఒకటి డీ కొన్న ప్రమాదంలో ఆరుగురు గాయపడ్డారు, పౌర రక్షణ మరియు అంబులెన్స్ పబ్లిక్ అథారిటీ (PACDA) నివేదించారు.
5. ఘాలలో భారతదేశానికి చెందిన ట్రక్ డ్రైవర్ క్రేన్ ద్వారా సరుకుని ఎక్కించుకొంటున్న సమయంలో ట్రక్ ఆకస్మాత్తుగా ఒరిగి పోవడంతో ట్రక్ డ్రైవర్ మరణించినట్లు కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.
తాజా వార్తలు
- రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత ఇదే అత్యంత తీవ్రమైనది..!!
- జాయెద్ ఎయిర్పోర్ట్..బోర్డింగ్ పాస్ లేకుండానే టెర్మినల్ సౌకర్యాలు పొందే అవకాశం..!!
- సమైల్ గవర్నరేట్లో నడిరోడ్డుపై కారు దగ్ధం..!!
- అల్-వాఫ్రాలో అగ్నిప్రమాదం..!!
- ఉక్కు శాఖ మంత్రి హెచ్.డి.కుమారస్వామికి సీఎం రేవంత్ రెడ్డి వినతి
- ఏపీలో అత్యవసర వైద్య సేవల్లో కొత్త శకం
- కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2 శాతం డీఏ పెంపు
- ఏప్రిల్ 20 నుంచి యూఏఈలో స్కూల్ బస్ సర్వీసులు పునఃప్రారంభం
- హోర్ముజ్ జలసంధిలో మైన్ల తొలగింపు
- అరవింద్ కృష్ణస్వామికి ఘన స్వాగతం పలికిన శంకర నేత్రాలయ USA అట్లాంటా









