విదేశీ యువతిని పెళ్లాడిన తెలంగాణ యువకుడు
- November 12, 2016
సిరిసిల్ల రాజన్న జిల్లా కేంద్రానికి చెందిన యువకుడు మయన్మార్ దేశానికి చెందిన యువతిని ప్రేమవివాహం చేసుకున్నాడు.
వేములవాడకు చెందిన శశిధర్‌రెడ్డి దుబాయిలో ఓ ప్రైవేట్ కంపెనీ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తున్నాడు. అదే కంపెనీలో మయన్మార్‌కు చెందిన కస్తూరి పనిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. రెండు కుటుంబాల ఆమోదంతో శనివారం వేములవాడలోని శశిధర్‌రెడ్డి నివాసంలో జరిగిన వివాహ వేడుకలో వారిద్దరూ ఒక్కటయ్యారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్‌లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్‌లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







