కతర్ లో ప్రపంచ కప్ వేళ బీరుపై నిషేధం లేదని ఫిఫా ప్రకటన
- November 12, 2016
ఆరేళ్ళ తర్వాత కతర్ లో జరిగే ప్రపంచ కప్ ఫుట్ బాల్ వేడుకలో బీరుపై ఎటువంటి నిషేధం లేదని ఫిఫా ప్రకటన చేయడంతో బీరు బాబులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఫిఫా సెక్రటరీ జనరల్ ఫాతిమా సమౌర దోహా పర్యటనకు వెళుతూ బుధవారం ఆ సమాచారం ఇచ్చారు. ఆ క్రీడాసమయంలో కనీసం,ఏ మద్యం స్టేడియంలలో పంపిణీ చేస్తారో అనేది ఇంకా చర్చకు రాలేదని పేర్కొన్నారు. మేము మద్యం మాత్రమే కాక ఆహారం కొరకు చర్చించడానికి సిద్ధమని అయితే, మేము ఒక దశకు ఇంకా చేరుకోలేదని సమౌర చెప్పారు. మేము దేశం యొక్క ఆచారాలు మరియు సంస్కృతిని గౌరవిస్తామని ఆ మేరకు నిర్ణయాలు తీసుకొంటామని తెలిపారు.
తాజా వార్తలు
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్
- మలేసియాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
- ఒమన్లో ఘోర అగ్నిప్రమాదం.. ఇద్దరు మృతి, ఆరుగురికి గాయాలు..!!
- యూఏఈ లాటరీలో ముగ్గురికి చెరో Dh50,000..!!
- ఖతార్లో ఘనంగా సర్ సయ్యద్ డే 2026 వేడుకలు
- కువైట్లో ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు..!!
- క్యాంపింగ్ సీజన్లో కారవాన్లు, ట్రైలర్ల తరలింపునకు ప్రత్యేక షెడ్యూల్..!!







