వెబ్ ద్వారా పిల్లలను వేధింపులపై సౌదీ ఫోరమ్ ఒక చర్చ
- November 12, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలలను వేధించే లైంగిక దోపిడీని నివారించేందుకు ఒక నేషనల్ ఫోరంను ఏర్పాటుచేస్తున్నట్లు డిప్యూటీ ప్రధాని, అంతర్గత మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ , మంగళవారం రియాద్ లో ప్రకటించారు.
మూడు రోజుల పాటు జరిగే ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థలు అనేక విభాగాలు సహకారంతో పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ నిర్వహించింది. సెక్యూరిటీ వ్యవహారాల పబ్లిక్ సెక్యూరిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మేజర్ జమాన్ బిన్ అహ్మద్ అల్ ఘండి గురువారం " మా గల్ఫ్ డాట్ కామ్ " తో మాట్లాడుతూ, ఫోరం యొక్క ప్రధాన దృష్టి ఏమిటంటే ప్రాంతీయ మరియు అంతర్జాతీయ సహకారం బలోపేతం చేయడానికి, మానవ విలువలు, భావనలు మరియు సమాచార మార్పిడి ద్వారా పిల్లలను లైంగికంగా దోపిడీని నివారణ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం వారిని రక్షించేందుకు తగిన మార్గాలను అన్వేషిస్తామని ఆయన అన్నారు. ఫోరం యొక్క నేపథ్యాలు మరియు లక్ష్యాలను వర్ణక్రమాన్ని అల్ ఘండి వివరిస్తూ ఫోరమ్ 12 దేశాల్లో విస్తరించి ఉందని మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలు, అంతర్జాతీయ సంస్థలు మరియు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాలు సహాకారంతో కొనసాగుతుందని తెలిపారు.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్‌గా హైదరాబాద్..







