త్వరలో పెళ్లి పీటలెక్కనున్న అనుష్క.!
- November 13, 2016
టాలీవుడ్ టాప్ హీరోయిన్ అనుష్క త్వరలోనే ఓ ఇంటిది కాబోతోంది. మొన్నటి వరకు రకరకాల పేర్లు వినిపించాయి ఈ భామకు జోడీగా. కానీ వాళ్ళెవ్వరు కాదని తల్లిదండ్రులు చూసిన వాడ్ని చేసుకోనుంది. ప్రేమ, దోమ లాంటి వ్యవహారాలు ఏమి లేవని బుద్దిగా పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోనుందని అంటున్నారు. ప్రస్తుతం బాహుబలి 2, భాగమతి చిత్రాలను పూర్తిచేసే పనిలో ఉంది వాటిని పూర్తిచేసాక వచ్చే ఏడాది అనుష్క పెళ్లి జరగనుంది.. అనుష్క తల్లిదండ్రులు ఇప్పటికే వరుడ్ని చూసారట. అనుష్క కు కూడా ఆ సంబందానికి ఓకే చెప్పిందని తాజా సమాచారం. ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిచేసాక పెళ్లి పీటలు ఎక్కనుంది అనుష్క. వివాహం తర్వాత మూవీలకు దూరంగా ఉండాలనే నిర్ణయానికి కూడా అనుష్క వచ్చిందట.
తాజా వార్తలు
- బహ్రెయిన్లో గడువు ముగిసిన ఆహార పదార్థాల విక్రయాలపై కొరడా..!!
- ఖతార్లో ఆహార భద్రతకు పెద్దపీట..!!
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా







