విడుదలైన 'కేరాఫ్ గోదావరి' పాటలు
- November 13, 2016
రాజా రామ్మోహన్ దర్శకత్వంలో రోహిత్ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం 'కేరాఫ్ గోదావరి'. ఇందులో శ్రుతివర్మ, దేదీప్య నాయుడు కథానాయికలు. తూము రామారావు, బొమ్మన సుబ్బారాయుడు, రాజేష్ రంబాల నిర్మాతలు. ఈ చిత్రంలోని పాటలు శనివారం రాత్రి చిత్ర బృందం హైదరాబాద్లో విడుదల చేసింది. గోదావరి తీర ప్రాంతంలో సాగే కథ ఇది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కన్నా లక్ష్మినారాయణ, నటుడు సుమన్ తదితరులు హాజరయ్యారు.

తాజా వార్తలు
- షార్క్ తాత్కాలిక చేపల మార్కెట్ ప్రారంభం..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. అల్ ఐన్లో జలమయమైన రహదారులు..!!
- హౌతీ దాడులను ఖండించిన ఐరాస భద్రతా మండలి.. సౌదీ అరేబియా హర్షం..!!
- ఫుజైరా తీరంలో భూకంపం.. తీవ్రత 1.6గా నమోదు..!!
- ముసందమ్ తీరంలో ప్రమాదకర కంటైనర్లు.. ఒమన్ హెచ్చరిక..!!
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్







