మినా సుల్తాన్ కబూస్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు ఆవిష్కరణ బుధవారం
- November 13, 2016
మస్కట్ : మినా సుల్తాన్ కబూస్ వాటర్ ఫ్రంట్ ప్రాజెక్టు మొదటి దశని బుధవారం ప్రారంభించనున్నారు.
పర్యాటక మంత్రి అహ్మద్ బిన్ నాసర్ బిన్ హమద్ అల్ మెహ్రజి ఆధ్వర్యంలో కామర్స్ అండ్ ఇండస్ట్రీ అండ్ మంత్రి, ఆమ్రన్ చైర్మన్ డాక్టర్ ఆలీ బిన్ మసూద్ బిన్ ఆలీ అల్ సునైడ్య సమక్షంలో ఏర్పాటుకానుంది. ఈ ప్రాజెక్టు పర్యాటక రంగంను ప్రోత్సహించడానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది. సుల్తానేట్ పరిధిలో పర్యాటక రంగంను ప్రోత్సహించడానికి ఎంతో దోహదపడుతుంది. ప్రాంతీయ స్థాయిలో ఒక ముఖ్యమైన ఆర్థిక కోణాన్ని అందించే ఘనకార్యం. ఇది మస్కట్ రాజ్యములో అధిక నాణ్యతతో కూడిన వినియోగాలు మరియు సేవల సృష్టికి దారి తీస్తుంది. ఈ ప్రాజెక్ట్ విదేశాల నుండి వచ్చే సందర్శకులను ఆకర్షించనుంది. ఈ ప్రాజెక్టు నాలుగు దశలుగా విభజింపబడింది. 2020 నాటికి ఇది పూర్తవుతుంది ఇది మొదటి దశలో, నివాస మరియు వాణిజ్య వినియోగాలు, ఐదు హోటల్స్ , కేఫ్, రెస్టారెంట్లు మరియు చిల్లర దుకాణాలు, పర్యాటక మరియు విశ్రాంతి వినియోగాలు ఉంటుంది ఒక షాపింగ్ మాల్, విహార ఓడలు సేవ స్థలాలు , సాగర మరియు వసతి లభ్యం కానుంది. వినియోగదారులకు వివిధ సేవలను అందిస్తుంది,
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







