సంక్రాంతికి గురు బరిలో కి...
- November 14, 2016
విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం నటిస్తోన్న 'గురు' చిత్రం షూటింగ్ చివరిదశలో ఉంది. తాజాగా వైజాగ్లో ఓ భారీ షెడ్యూల్ను పూర్తి చేసిన టీమ్ ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త బయటపెట్టిందట. 'గురు'లో హీరోయిన్ పాత్రలో నటిస్తోన్న రితిక సింగ్, పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపించనున్నారట. తమిళంలో ఈ పాత్ర ధనుష్కి పెద్ద ఫ్యాన్. వై నాట్ స్టూడియోస్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్నారు. సంక్రాంతికి గురును బరిలో దించాలని యూనిట్ భావిస్తోంది.
తాజా వార్తలు
- అక్టోబర్ 20 వరకు సౌదీ అరేబియాకు ఎయిర్ ఇండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ విమానాలు రద్దు
- దుబాయ్లో IIFA ఇన్సైడర్ ఎడిషన్–2.. నోరా ఫతేహీతో సినీ, సోషల్ మీడియా ప్రముఖుల సందడి!
- మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు..హౌతీ దాడులను అడ్డుకున్న సౌదీ అరేబియా
- నకిలీ డ్రైవింగ్ లైసెన్స్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్ట్
- ‘జనసేన గ్రాడ్యుయేట్ ఎక్స్ప్రెస్’ను ప్రారంభించిన పవన్ కల్యాణ్
- విమానాల మార్పుల కోసం జీఎంఆర్ ఏరో టెక్నిక్–లాజిక్ ఎయిర్ ఒప్పందం
- భారత్-యూఏఈ సంబంధాల బలోపేతం పై జైశంకర్ చర్చలు..రాస్ అల్ ఖైమా రూలర్ తో భేటీ
- విజయవాడలో ఎన్టీఆర్ ట్రస్ట్ నూతన భవనం.. ప్రారంభించిన నారా భువనేశ్వరి
- ఖతార్లో అక్రమ వీసా వ్యాపారంపై హెచ్చరిక..!!
- ఒమన్లో 17 పెట్రోల్ బంకులకు జరిమానాలు..!!







