పీఆర్ కండ్రికలో పర్యటించిన సచిన్
- November 16, 2016
మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ దత్తత గ్రామం పీఆర్ కండ్రికలో పర్యటించారు. బుధవారం గ్రామానికి చేరుకున్న సచిక్ను గ్రామస్థులు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని కమ్యూనిటీ హాల్‌ను సచిన్ ప్రారంభించారు. అనంతరం స్వచ్ఛభారత్‌పై అధికారులతో సచిన్ ఇష్టాగోష్టి నిర్వహించారు.
తాజా వార్తలు
- రాజీనామా చేసి, అప్రూవర్‌గా మారండి: సీఈసీకి రాహుల్ గాంధీ పిలుపు
- ఖతార్‌లో కొత్త చెల్లింపు విధానాలు..!!
- అబుదాబిలో వేర్ హౌజ్ లో భారీ అగ్నిప్రమాదం..!!
- రియాద్ విమానాశ్రయంపై దాడి.. క్షతగాత్రులను పరామర్శించిన సౌదీ ఆరోగ్య మంత్రి..!!
- కువైట్‌లో నవంబర్ 29, 30 తేదీల్లో అంతర్జాతీయ సదస్సు, ఎగ్జిబిషన్..!!
- సౌదీ అరేబియా కింగ్ ఖాలిద్ విమానాశ్రయంపై దాడి.. ఒకరు మృతి, 11 మందికి గాయాలు
- ఒమన్ రాయల్ ఆసుపత్రిలో తొలిసారిగా అధునాతన గుండె చికిత్స..!!
- సహోద్యోగి మృతి.. ఆసియా మహిళకు ఏడాది జైలు శిక్ష..!!
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్







