రక్తదాన కార్యక్రమం
- November 16, 2016
మనామా: ఫాదర్స్ హౌస్ ఏజీ చర్చి ఆధ్వర్యంలో రక్తదాన కార్యక్రమాన్నినిర్వహిస్తున్నారు. లైఫ్ ( లివింగ్ ఇన్ ఫెయిత్ ఎక్సపీరియెన్స్) ద్వారా ప్రారంభించనున్నారు. లైఫ్ రక్తదానం కార్యక్రమం ద్వారా జీవితం అనే ప్రేరణతో కింగ్ హేమాడ్ విశ్వవిద్యాలయం హాస్పిటల్ (KHUH) యొక్క సంచార రక్త విభాగం సహకారంతో నిర్వహించనున్నారు. ఉమ్ అల్ హస్సం పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న ఫాదర్స్ హౌస్ ఏజీ చర్చి ఆడిటోరియంలో నవంబర్ 25 వ తేదీ ఉదయం 8 గంటల నుంచి రక్తదాన శిభిరం కొనసాగనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







