రియాద్ లో పిల్లలని దుర్వినియోగ ఫోరం ప్రారంభం
- November 16, 2016
రియాద్: ఇంటర్నెట్ ద్వారా పిల్లలను లైంగిక దోపిడీని నివారణ చేసేందుకు జాతీయ ఫోరంను మంగళవారం డిప్యూటీ ప్రధాని ఆంతరంగిక మంత్రి క్రౌన్ ప్రిన్స్ మొహమ్మద్ బిన్ నైఫ్ రియాద్ లో ప్రారంభించారు. ఈ ఫోరమ్ ను ఆంతరంగిక మంత్రిత్వ శాఖ యొక్క పబ్లిక్ సెక్యూరిటీ జనరల్ డైరెక్టరేట్ మరియు ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర సంస్థల అనేక విభాగాల సహకారంతో నిర్వహించబడనుంది. ఇంటర్నెట్లో పిల్లలను లైంగికంగా దోపిడీ ఎలా వేధింపులకు గురిచేస్తున్నారనేది ఫోరమ్ ద్వారా తెల్సుకొని వారిని రక్షించడానికి ఏ విధమైన చర్యలు తీసుకోవాలనే సమస్యపై చర్చించారు .12 దేశాల్లో మరియు 15 కమ్యూనిటీ ఆధారిత సంస్థలతో సహా ప్రాంతీయ, అంతర్జాతీయ సంస్థలు జాతీయ మరియు ప్రాంతీయ సంఘాల సహకారంతో ఈ ఫోరమ్ కొనసాగనుంది.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







