కతర్ లో నీటిని,విద్యుత్ ను వృధా చేసేవారికి 20,000రియాల్స్ జరిమానా
- November 16, 2016
దేశవ్యాప్తంగా పారిశ్రామిక, వాణిజ్య మరియు నివాస సౌకర్యాలు వద్ద విద్యుత్ మరియు నీటి వృథా అవుతున్నాయిని వాటి నిషేధానికి త్రశీద్ చట్టం అమలు పరచే ప్రయత్నం జరుగుతుంది, కతర్ జనరల్ విద్యుత్ మరియు అగ్ని కార్పొరేషన్ కాహారమా భారీ తనిఖీ కార్యక్రమమును చేపట్టింది. ఈ మేరకు సోషల్ మీడియాలో తనిఖీల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాల ప్రసారాన్ని కాహారమా శక్తి సామర్థ్య కార్యక్రమ తర్షీద్ పెంచడానికి ప్రారంభించింది. పరిరక్షణ మరియు శక్తి సమర్థత జాతీయ కార్యక్రమం (తర్షీద్ ) లీగల్ పర్యవేక్షణ విభాగం మంగళవారం కాహారమా.లైవ్ ' అకౌంట్ కింద స్నాప్‌ఛాట్ లో ఒక వీడియోను ప్రసారం చేసింది.
తర్షీద్ న్యాయ పర్యవేక్షణ విభాగపు ముఖ్యులు ఫాహ్డ్ అల్ హంజాబ్ మాట్లాడుతూ, న్యాయ అధికారాలు ఇన్స్పెక్టర్లు చట్టం సంఖ్య ౨౦, 2016 వివరించారు. దీని ప్రకారం తాగునీటితో వాహనాల బాహ్య భాగాలను కడగడం నిషేధించారు. ఈ చట్టం ప్రకారం, భవనాల వెలుపల వెలిగే లైట్లు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4:౩౦ వరకు వెలగరాదని ఆ సమయంలో లైట్లు వెలిగితే ఒక దండన తప్పదని పేర్కొన్నారు. అలాగే నీటి కుళాయిల హెడ్డులని కట్టివేయక నీటిని వృధా చేస్తే అందుకు సైతం చట్టం యొక్క ఉల్లంఘన నేరం కింద పరిగణించి జరిమానాలు విధిస్తారు. పైపు కట్టకపోవడం ద్వారా నీటి వృధా చేస్తే అందుకు తొలి తప్పుగా జరిమానా 20,000 క్యూ ఆర్ ఉంటుందని ,అదేవిధంగా విద్యుత్ ని వృధా చేస్తే 10,000 క్యూ ఆర్ జరిమానాలతో శిక్షింపబడతారని అల్ హంజాబ్ వివరించారు.
తాజా వార్తలు
- విశాఖలో భారీగా విదేశీ బంగారం స్వాధీనం
- విమానంలో మంటలు.. ఎమర్జెన్సీ ల్యాండింగ్
- దుబాయ్ ‘దుబాయ్-ఇట్ అవార్డు’ గెలుచుకున్న ఆర్టీఏ.. అభినందించిన షేక్ హమ్దాన్
- దుబాయ్‌లో షేరింగ్ ఇళ్లలో మరిన్ని సౌకర్యాలు..!!
- కువైట్‌లో భారీగా పెరగనున్న యూజ్డ్ కార్ల మార్కెట్..!!
- ఖతార్‌లో న్యాయ, రియల్ ఎస్టేట్ సేవల్లో డిజిటల్ విప్లవం..!!
- బహ్రెయిన్ హెరిటేజ్ సైట్స్.. 22,486 మంది విజిట్స్..!!
- హూతీ దాడిని ఖండించిన అమెరికా.. సౌదీకి మద్దతు..!!
- 2027 నుంచి మస్కట్‌కు వాడీ దైఖా డ్యామ్ వాటర్..!!
- దుబాయ్‌లో తొలిసారిగా ప్రత్యేక బతుకమ్మ గీతం.. ఐదో ఏడాదిలోకి ‘ది స్పార్క్ మీడియా’ వేడుకలు







