నవంబర్ 23, 24 వ తేదీలలో జాతీయ దినం సెలవులు

- November 16, 2016 , by Maagulf
నవంబర్ 23, 24 వ తేదీలలో జాతీయ దినం సెలవులు

మస్కట్ : జాతీయ దినం సందర్భంగా నవంబర్ 23 , 24 వ తేదీలలో సెలవులను మానవ వనరుల మంత్రిత్వశాఖ ట్విట్టర్ లో ప్రకటించింది. పనులు తిరిగి నవంబర్ 27 వ తేదీ ఆదివారం నుంచి  ప్రారంభమవుతుందని అందులో తెలిపారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com