తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ఉద్యోగావకాశాలు
- November 16, 2016
హైదరాబాద్‌లోని తెలంగాణా రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పోరేషన్ లిమిటెడ్ కాంట్రాక్టు ప్రాతిపదికన జనరల్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ మేనేజర్, ప్రాజెక్ట్ మేనేజర్ కి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
ఖాళీలు : జనరల్ మేనేజర్ (హోటల్స్) -1
అర్హత : హోటల్ మేనేజ్మెంట్ అండ్ కేటరింగ్ టెక్నాలజీలో డిగ్రీతోపాటు 15 ఏళ్ళ అనుభవం వుండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎగ్జిక్యూటివ్ మేనేజర్ (మార్కెటింగ్)-1
అర్హత : మార్కెటింగ్ స్పెషలైజేషన్‌తో ఎంబిఏ, టూరిజం అండ్ ట్రావెల్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లొమాతోపాటు టూరిజంలో కనీసం 5 అనుభవం వుండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ప్రాజెక్టు మేనేజర్ అర్హత: ఆర్కిటెక్చర్/సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, ప్రాజెక్టు మేనేజ్మెంట్లో డిగ్రీ లేదా పీజీ డిప్లొమాతో పాటు టూరిజంలో కనీసం 5 ఏళ్ళ అనుభవం ఉండాలి.
వయస్సు: 35 నుంచి 45 ఏళ్ళ మధ్య ఉండాలి.
ఎంపిక : ఇంటర్వూ ఆధారంగా ఎంపిక చేస్తారు
దరఖాస్తు పూర్తి బయోడేటాను పంపించాలి
చిరునామా :ఎండీ, టీఎస్‌టీడీసీ,3-5-891,టూరిజం హౌస్, హిమాయత్ నగర్, హైదరాబాద్.
చివరి తేదీ: 26 నవంబరు
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







