చేతన్, లతా హెగ్డే మహేష్ దర్శకత్వంలో....
- November 16, 2016
చాముండి క్రియేషన్స్ పతాకంపై వేణుగోపాల్, మంజునాథ్‌ల నిర్మాణ సారథ్యంలో మహేష్ బాబు దర్శకత్వంలో సినిమా చిత్రీకరణ ఆరంభమైంది. దీనికి ఇంకా పేరుపెట్టలేదు. మైసూరులోని యోగా నరసింహస్వామి ఆలయంలో ముహూర్తం సన్నివేశాన్ని చిత్రీకరించారు. చేతన్, లతా హెగ్డే జంటగా నటిస్తున్నారు. అచ్యుత్‌కుమార్, అవినాశ్, సుధా బెళవాడి, రవిశంకర్‌గౌడ, రాబిన్‌సింగ్, సాధుకోకిలా, సునిల్ ప్రశాంత్ ప్రధాన తారాగణం. మైసూరు పరిసరాల్లో ఒకే షెడ్యూల్లో చిత్రీకరణ పూర్తిచేయనున్నట్లు దర్శకుడు వెల్లడించారు. ఛాయాగ్రహణం- జై ఆనంద్, సంగీతం- సురాజ్ (సాధుకోకిల కుమారుడు).
తాజా వార్తలు
- సిరిసిల్ల JNTU ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థుల సమస్యలపై సీఎం రేవంత్ కి కేటీఆర్ విజ్ఞప్తి
- యూరప్‌లో వైద్య నిపుణుల శిక్షణకు తుంబే గ్రూప్–రొమేనియా యూనివర్సిటీ భాగస్వామ్యం
- ఒమాన్‌లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ విద్యపై అవగాహన కార్యక్రమం
- ఏపీలో మున్సిపల్ ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు..
- రియాద్ విమానాశ్రయంలో అంతరాయం..అక్టోబర్ 12 వరకు ఎతిహాద్ విమానాలు రద్దు
- నోబెల్ విజేతలకు రూ.11.52 కోట్లు
- స్మిత్ మచ్చర్ కు ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ లేఖ
- రియాద్ విమాన సర్వీసులు రద్దు చేసిన కువైట్ ఎయిర్వేస్..!!
- అరేబియా గల్ఫ్‌లో 22 మంది సిబ్బందిని రక్షించిన యూఏఈ..!!
- పాస్‌పోర్ట్, రెసిడెన్సీ సేవల్లో సహకారానికి ఖతార్–యూఏఈ చర్చలు..!!







