అమెరికాలో ట్రంప్ మంత్రివర్గంలో ప్రవాస భారతీయులకు అవకాశం
- November 17, 2016
అమెరికాలో ట్రంప్ మంత్రివర్గంలో ప్రవాస భారతీయులకు అవకాశం దక్కనుంది. దక్షిణ కరోలినాకు రెండోసారి గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న నిక్కీ హేలీకి విదేశాంగ మంత్రి పదవి లభించే అవకాశం ఉంది. దీనిలో భాగంగా ఆమె డొనాల్డ్ ట్రంప్ తో సమావేశమై పదవి గురించి చర్చించనున్నారు. ఇప్పటికే లూసియానాగవర్నర్ గా పనిచేస్తున్న బాబీజిందాల్ కు ఆరోగ్యమంత్రి గా నియమించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. వీరిద్దరికి ట్రంప్ మంత్రివర్గంలో మంత్రి పదవులు దక్కే అవకాశాలు మెండుగా ఉన్నాయని స్థానిక మీడియా వెల్లడించింది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







