జీసీసీ మీడియా ఫోరమ్ నేడు ప్రారంభం
- November 17, 2016
మనామా: గల్ఫ్ రాజకీయ మీడియా ఫోరం యొక్క నాల్గవ అధ్యాయం డిప్యూటీ ప్రీమియర్ షేక్ ఖలీద్ బిన్ అబ్దుల్లా అల్-ఖలీఫా పోషణలో బుధవారం ప్రారంభం కానుంది. రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్ ( బి ఐ పి డి )నిర్వాహరణలో ఆర్ట్ రోతన హోటల్ వద్ద అంవాజ్ ఐలాండ్స్"మీడియా మరియు గల్ఫ్ గుర్తింపు" అనే అంశం కింద నిర్వహిస్తున్నారు.
ఈ ఫోరమ్ నందు 500 మంది మీడియా ప్రముఖలు, ఆలోచనాపరులు, రాజకీయవేత్తలు, పరిశోధకులు ఇతర పాల్గొనేవారిని ఆకర్షిస్తుందని భావిస్తున్నారు .మరియు జీసీసీ మరియు అరబ్ దేశాల నుంచి మీడియా మరియు రాజకీయ విషయాలపై ఆసక్తి చూపి ఆయా దేశాలలో ఎదుర్కొంటున్నసవాళ్లు మరియు ప్రమాదాల నేపథ్యంలో అరేబియన్ గల్ఫ్ గుర్తింపుని రక్షించే విషయంలో మీడియా రంగ పాత్ర సంఘటితం మార్గాలను అన్వేషించడంపై దృష్టి సారించాయి. సమాచారం వ్యవహారాల మంత్రి, 'రాజకీయ అభివృద్ధి కోసం బహరేన్ ఇన్స్టిట్యూట్ ( బి ఐ పి డి ) బోర్డు ధర్మకర్తల ఛైర్మన్ ఆలీ బిన్ మొహమ్మద్ అల్ రోమేహి మాజీ కువైట్ సమాచార శాఖ మంత్రి డాక్టర్ సాద్ బిన్ తఫల ప్రారంభ ఉత్సవంలో సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







