స్వదేశానికి పంపలేదని యజమానినే కత్తితో పొడిచిన కార్మికుడు
- November 17, 2016
మనామా: ఆసియా దేశానికీ చెందిన ఒక కార్మికుడు తన యజమానినే హత్య చేశాడు. మరొక వ్యక్ని గాయపర్చాడు. ఈ సంఘటన ఉత్తర గవర్నేట్ లో బుధవారం మధ్యాహ్నం ఆలీ పట్టణంలో ఒక వడ్రంగి దుకాణంలో జరిగింది. వీరి ఇరువురికి ఒక ఘర్షణ చెలరేగిన సందర్భంగా, అపరాధి తన ప్రాయోజికుడు మరియు తన యజమాని మీదకు ఒక ప్రాణాంతకమైన ఆయుధంను ఉపయోగించి హతమార్చాడు.. ఒక ఆసియా కార్మికుడు బహ్రేయినీకి చెందిన తన యజమానిని హత్య చేయడమే కాక్ ఆలీ ఒక పోరాట సమయంలో మరోక వ్యక్తిని గాయపర్చినట్లు ఉత్తర గవర్నేట్ పోలీస్ డైరెక్టర్ జనరల్ కల్నల్ అబ్దుల్లా అల్ జైరాం ట్విట్టర్ లో ధృవీకరించారు. ప్రత్యక్ష సాక్షి ఈ హత్యపై సాక్షమిస్తూ "నేరస్థుడు మరొక వ్యక్తిని చంపడానికి ప్రయత్నించారు, కానీ మొదటి వ్యక్తి చెక్కపలక తో దుండగుడు తలపై కొట్టిన కారణంగా ఆ వ్యక్తి చనిపోవడంతో రెండవ వ్యక్తిని విడిచిపెట్టాడని వెల్లడించారుఅంతర్గత వ్యవహారాల శాఖ ప్రకారం, ఫోరెన్సిక్ బృందాలు నేర స్థలాన్ని పరిశీలించారు నేరస్థుడిని అదుపులోనికి తీసుకొని విచారణ జరిపి అరెస్టు చేశారు.తన స్వగ్రామంకు తిరిగి పంపమని హంతకుడు తన యజమానిని కోరుకున్నాడు, కానీ అతని ప్రాయోజితుడు అందకు నిరాకరించడంతో యజమానిపై దాడి చేశాడని తెలుస్తుంది.
తాజా వార్తలు
- అరేబియా గల్ఫ్‌లో ఆయిల్ ట్యాంకర్లో అగ్నిప్రమాదం..
- రియాద్ విమానాశ్రయంపై మరోసారి దాడి.. కార్యకలాపాలు తాత్కాలికంగా నిలిపివేత
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!







