'అల్లుడు సింగం' ఆడియో వేడుక త్వరలో...
- November 17, 2016
తెలుగు .. తమిళ భాషల్లో కథానాయికగా అంజలికి మంచి క్రేజ్ ఉంది. అయితే ఇటీవల కాలంలో తెలుగులో సినిమాలు తగ్గించి, తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేస్తోంది. త్వరలో ఒక అనువాద చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తమిళంలో ఈ ఏడాది మార్చిలో వచ్చిన 'మపలా సింగం' సినిమా, తెలుగులో 'అల్లుడు సింగం' పేరుతో రానుంది. విమల్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో అంజలి లాయర్ గా .. పొలిటీషియన్ గా డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనుంది. త్వరలోనే ఆడియో వేడుక జరుపుకుని, ప్రేక్షకుల ముందుకు రానుంది.
తాజా వార్తలు
- వైద్య సేవల్లో మానవీయతకు ప్రాధాన్యం: గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా
- జంతర్ మంతర్ లో హైటెన్షన్.. మమత, కేజ్రీవాల్ అరెస్ట్..
- ఏపీ ప్రజలకు అలెర్ట్
- హైదరాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్లు.. భూసేకరణ పై కేంద్రం కీలక ప్రకటన
- యూఏఈలో ఓపెన్ బావులపై భారీ తనిఖీలు..!!
- 136 హౌతీ సైనిక స్థావరాలు ధ్వంసం..!!
- అరేబియా సముద్రంలోని హంప్‌బ్యాక్ వేల్స్ కు ప్రత్యేక గుర్తింపు..!
- కువైట్ ఫహాహీల్ మార్కెట్లో కుళ్లిన చేపలు ధ్వంసం..!!
- బహ్రెయిన్‌లో మైనర్లకు వేప్ విక్రయిస్తే BD1,000 జరిమానా..!!
- ఖతార్–భారత్ మధ్య ఆరో విడత రాజకీయ సంప్రదింపులు..!!







