సంస్మరణ ,జాతీయ దినోత్సవం సందర్భంగా మూడు రోజుల సెలవు
- November 17, 2016
సంస్మరణ మరియు జాతీయ దినోత్సవం కోసం వారాంతంలో మూడు రోజుల సెలవుని యుఎఇ ప్రభుత్వం మానవ వనరుల ఫెడరల్ అథారిటీ ఒక సర్క్యులర్ ప్రకటిస్తూ సమాఖ్య కార్యాలయాలకు మరియు మంత్రిత్వశాఖ ఒక రోజు ముందుగా డిసెంబర్1 వ తేదీన జాతీయ సంస్మరణ దినం సందర్భంగా సెలవు పాటించనున్నాయి. బుధవారం నవంబర్ 30 వ తేదీన వచ్చే సెలవుని ఆ తర్వాత రోజునకు డిసెంబర్1 వ తేదీనకు మార్చారు. ఇదే వారంలో యుఏఈ 45 వ జాతీయ దినోత్సవం అమలు జరగడంతో దీర్ఘ వారాంతంలో ప్రజలకు ప్రయోజనం కలగనుంది. ఫెడరల్ అధికారులు మరియు మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం డిసెంబరు 1 వ తేదీ నుండి డిసెంబర్ 4 వ తేదీ వరకు మూడు రోజుల పాటు మూసి ఉంటుంది.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







