మెగా స్టైలింగ్ అదుర్స్
- November 17, 2016
మెగాస్టార్ చిరంజీవి 150 మూవీ ఖైదీ నెంబర్ 150 షూటింగ్ ఇప్పుడు స్లొవేనియా కొనసాగుతున్నది.. అక్కడ పాటలను చిత్రీకరిస్తున్నారు.ఇప్పటికే హీరోయిన్ కాజల్ అగర్వాల్ తో కలిసి ఫోటోలకు పోజులు కూడా ఇచ్చేశారు చిరు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయిపోగా.. యూరోప్ లో తీస్తున్న పాటలతో సినిమా వర్క్ కూడా ఎండింగ్ కి వచ్చేస్తుందిట.. ఈ మూవీలో మెగా స్టైలింగ్ అదిరిపోయేలా ఉంది.
పెద్ద కూతురు సుశ్మితే స్టైలింగ్ చేస్తుండడంతో.. మెగా డ్రెసింగ్ పై బోలెడంత క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పుడా ప్రశ్నలకు సరిగ్గా సమాధానం ఇచ్చేసింది సుశ్మిత. అది కూడా కేవలం మాటలతో కాదు..
మెగాస్టార్ లుక్ ని ప్రెజెంట్ చేసేసింది. మూడు నాలుగు రకాల యాంగిల్స్ డాడీ స్టైలింగ్ ను ఫ్యాన్స్ కి చూపించేసింది. డిఫరెంట్ గెటప్.. సూట్-ఓవర్ కోట్..
టీషర్ట్-ఓ వర్ కోట్. రగ్డ్ జీన్స్.. అబ్బో మూడు నాలుగు రకాల గెటప్స్ తో.. చిరు కేక పుట్టిస్తున్నాడు.
'ఖైదీ నెంబర్ 150 పాటలో కాస్ట్యూమ్స్.. నా హెడ్ కాస్ట్యూమర్ షాజీ.. ఇంద్రాక్షీ పట్నాయక్.. గౌరి నాయుడు..
ఇదే నా సూపర్ టీం' అంటూ తన కాస్ట్యూమ్ టీంని కూడా ఇంట్రడ్యూస్ చేసింది సుశ్మిత. మీరూ ఆ స్టైల్ ఫోటోను చూడండి.
తాజా వార్తలు
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!







