మంత్రిత్వశాఖ గుర్తు చేస్తున్న క్షమాభిక్ష పథకం
- November 17, 2016
ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) దయ కాలం ఈ ఏడాది సెప్టెంబర్ 1 న అమలులోకి వచ్చింది...మూడు నెలల సడలింపు కాలంలో పలువురు డిసెంబర్ 1 వ తేదీ వరకు ఈ పథకం కింద వినియోగించుకోవచ్చు కతర్ లో నివశిస్తున్న అక్రమ నివాసితులు, విదేశీయుల కోసం ఈ మూడు నెలల దయా కాలం గూర్చి ఒక జ్ఞాపకాన్ని గుర్తు చేస్తూ జారీ చేసింది. చట్టం సంఖ్య 4 , 2009 నిబంధనల ఉల్లంఘనల గూర్చి వివరించింది. ప్రవేశం , వెలుపలకు వెళ్లడం , నివాసం మరియు విదేశీయుల ప్రాయోజితం క్రమబద్ధీకరణ తదితర చట్టపరమైన పరిణామాలు ఎదుర్కోకుండా దేశం నుంచి నిష్క్రమించడానికి అవకాశం కల్పిస్తూ ఆంతరంగిక మంత్రిత్వ శాఖ (moi) బుధవారం సామాజిక మీడియా పోస్ట్ ద్వారా పునరుద్ఘాటించారు. అక్రమ నివాసితులు డిసెంబర్ 1 వ తేదీ లోపల శోధన సంప్రదించమని కోరింది మరియు దయా కాలంలో నిష్క్రమణ విధానాలు గూర్చి తెలుసు కొనేందుకు మంత్రిత్వశాఖని సంప్రదించాలని కోరారు.
తాజా వార్తలు
- యూఏఈలో హత్య కేసుల్లో కిసాస్ మినహాయింపు పై కొత్త శిక్షలు..
- అమెజాన్‌లో రికార్డు స్థాయి అమ్మకాలు..
- CJP అధ్యక్షుడు అభిజీత్ దీప్కే అరెస్ట్
- తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాల సందడి
- ‘RTC’ ఎన్నికల్లో EU కూటమి విజయం!
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!







