పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభ దద్దరిల్లింది...
- November 18, 2016
పెద్ద నోట్ల రద్దుపై లోక్‌సభ దద్దరిల్లింది. తమ వాయిదా తీర్మానాన్ని అనుమతించాలని కాంగ్రెస్ నాయకుడు మల్లికార్జున ఖర్గే పట్టుబట్టారు. అయితే స్పీకర్ అందుకు అనుమతించకుండా ప్రశ్నోత్తరాలను చేపట్టారు. దీంతో కాంగ్రెస్ సభ్యులు పెద్దపెట్టున నినాదాలుచేశారు. ప్రభుత్వం చర్చకు సిద్ధంగా ఉందని మంత్రి అనంత కుమార్ తెలిపారు. అయినా కాంగ్రెస్ సభ్యులు వినలేదు. ఎవరేం మాట్లాడుతున్నారో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. దీంతో సభను వాయిదా పడింది.
తాజా వార్తలు
- సెంట్రల్ ఢిల్లీలో పలు మెట్రో స్టేషన్లు మూసివేత!
- ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత..
- ప్రధాని మోదీతో సీఎం చంద్రబాబు భేటీ..
- ఖతర్‌లో భారతీయ రాయబారిగా తెలుగు దౌత్యవేత్త శ్రీకర్ రెడ్డి!
- సౌదీ అరేబియాతో 30 ఏళ్ల పౌర అణు ఒప్పందానికి డొనాల్డ్ ట్రంప్ ఆమోదం!
- గ్లోబల్ ఐకాన్స్ ఫోరం సొసైటీకి ఐఎస్వో 9001:2015 ప్రమాణీకృత సంస్థ గుర్తింపు
- కువైట్‌లో భారీ డ్రగ్స్ వ్యతిరేక ఆపరేషన్.. ఎనిమిది మంది అరెస్ట్..!!
- ఆగస్టు నుంచి పీహెచ్‌సీసీ 'కేర్ సమ్మర్' కార్యక్రమం..!!
- ఇంధన రంగంలో సహకారంపై సౌదీ–భారత్ చర్చలు..!!
- సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు.. వ్యక్తి అరెస్ట్..!!







