23వ తేదీన నాని సినిమా లాంచ్....
- November 18, 2016
నాని కథానాయకుడిగా ప్రస్తుతం 'నేను లోకల్' సినిమా రూపొందుతోంది. డిసెంబర్ 25న ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వెంటనే నాని మరో సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి, శివకుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ నెల 23వ తేదీన ఈ సినిమాను లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసుకున్నారు. డిసెంబర్లో గానీ జనవరిలో గాని ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది.
తాజా వార్తలు
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!
- కువైట్‌లో 153 రోజుల్లో 11మిలియన్ల ట్రాఫిక్ ఉల్లంఘనలు..!!
- సౌదీపై దాడులను ఖండించిన ఫ్రాన్స్ సహా పలు దేశాలు..!!







