డిసెంబర్ లో 'నీలిమలై '...
- November 19, 2016
ఈ మద్య తెలుగు ఇండస్ట్రీలో కొత్త నటుల హవా కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఆనంద్ కృష్ణ,స్వరూప హీరో హీరోయిన్లు గా బేబీ హర్షిత ప్రధాన పాత్రలో నీలిమ ప్రొడక్షన్ పతాకంపై ఆనంద్ కృష్ణ నిర్మాతగా సూర్యకిరణ్ ఇలాది దర్శకత్వంలో భక్తి రస చిత్రం "నీలిమలై " వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. ఇప్పటికే కేరళ లో వివిధ లొకేషన్స్ లో 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకొని మిగిలిన 30 శాతం షూటింగ్ ప్రస్తుతం వనపర్తి పరిసర ప్రాంతాలలో శరవేగంగా జరుపుతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపారు.
ఈ నెల 24 తో షూటింగ్ కంప్లీట్ చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ ఈ చివరి వారం లోపే పూర్తిచేసి ఇదే నెల ఆడియో ని డిసెంబర్ మొదటి వారం లో సినిమా ను విడుదల చేయనున్నామన్నారు.
ఈ చిత్రం లో సాయికిరణ్,అలీ ,భానుచందర్,సత్యప్రకాష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ ఆనందకృష్ణ ,మాటలు:రామచంద్రారెడ్డి,కెమెరా:కిరణ్ కుమార్ కొండా,సంగీతం:సదివె దేవేంద్ర,నిర్మాత:ఆనంద్ కృష్ణ, కథ-స్క్రిన్ ప్లై -దర్శకత్వం: సూర్య కిరణ్ ఇలాది
తాజా వార్తలు
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం
- తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగ విశిష్టత ఏమిటి?
- గుల్మార్గ్లో రక్షణ శాఖ ఉన్నతాధికారులతో సమావేశానికి అధ్యక్షత వహించిన ఎంపీ బాలశౌరి
- ఇంద్రకీలాద్రి దసరా ఉత్సవాల దర్శన టికెట్లలో కీలక మార్పులు
- ఇక పై అమెరికన్లనే ఉద్యోగాల్లో నియమించుకుంటాం: టీసీఎస్
- బహ్రెయిన్‌లో ప్రవాసుల ఉద్యోగాల కోసం స్థానికులకు శిక్షణ..!!
- ఒమన్‌లో RO 2 మిలియన్లతో ఇళ్ల నిర్మాణం.. పేద కుటుంబాలకు ఊరట..!!







