నేడు ఇందిరాగాంధీ శత జయంతి...
- November 19, 2016
మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ శత జయంతిని కాంగ్రెస్ ఘనంగా నిర్వహిస్తోంది. ఢిల్లీలోని ఆమె సమాధి దగ్గరకు వెళ్లిన నేతలు పుష్పాంజలి ఘటించారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, AICC అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ సహా ఇతర నాయకులు ఇందిర నాయకత్వాన్ని గుర్తుచేసుకున్నారు. సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు
తాజా వార్తలు
- లుసైల్ బౌలేవార్డ్పై నేడు ట్రాఫిక్ ఆంక్షలు..!!
- అబుధాబిలో మూడు రోజుల పాటు రహదారి మూసివేత..!!
- కువైట్‌లో రోడ్డుపై వ్యర్థాలు.. ట్రక్ డ్రైవర్ పై బహిష్కరణ వేటు..!!
- పోస్టల్ అభివృద్ధి సూచీలో ఒమన్‌కు అగ్రస్థానం..!!
- రియాద్‌లో కొత్త తుమామా రోడ్ బ్రిడ్జి ప్రారంభం..!!
- బహ్రెయిన్‌లో ఈ-స్కూటర్లపై కఠిన నిబంధనలు..!!
- ఫ్లై దుబాయ్ విమానం హైజాక్‌కు కుట్ర.. యూఏఈ అటార్నీ జనరల్ వెల్లడి
- ఢిల్లీలో అర్ధరాత్రి నుంచి ఇంటర్నెట్ సేవలు నిలిపివేత
- దసరా ఉత్సవాలు..ఏపీకి రానున్న రాష్ట్రపతి
- దుబాయ్ మాల్లో ఏఐ ఆధారిత సైబర్ నేరాల పై అవగాహన కార్యక్రమం







