'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో టబు..
- November 23, 2016
ఈ మధ్య కాలంలో టబు సినిమాలకు కాస్త దూరంగానే ఉంటోంది. అప్పుడప్పుడూ హిందీ సినిమాల్లో కనిపిస్తున్నప్పటికి తెలుగులో మాత్రం చేయట్లేదు. అయితే తాజాగా ఆమె తెలుగులో నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. అక్కినేని అఖిల్ నటించే రెండో చిత్రంలో ఒక కీలక పాత్ర కోసం టబుని సంప్రదించారట. అక్కినేని ఫ్యామిలీతో టబుకి చాలా సన్నిహిత్యం ఉండడంతో నటించడానికి ఓకే చెప్పిందని అంటున్నారు. 'మనం' ఫేం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కనుంది
తాజా వార్తలు
- జపాన్ ఓపెన్ ఫైనల్కు పీవీ సింధు..
- ఇరాన్ దాడితో కువైట్లో విద్యుత్ ఉత్పత్తి, సముద్ర జలాల డీసాలినేషన్ ప్లాంట్లో అగ్నిప్రమాదం
- గుంటూరు ఘటన పై స్పందించిన సీఎం చంద్రబాబు..
- కువైట్ ఎయిర్వేస్ విమానాల రీషెడ్యూల్
- కువైట్ లో స్మగ్లింగ్ యత్నం భగ్నం..!!
- యూత్ సిటీ 2030కు ఎన్బీబీ ప్లాటినం స్పాన్సర్..!!
- ఇరాన్ దాడులను తీవ్రంగా ఖండించిన ఖతార్..!!
- ఈ-స్కూటర్లు, సైకిళ్ల నిబంధనలు ఉల్లంఘిస్తే Dh500 వరకు జరిమానా..!!
- అరేబియా సముద్రంలో 4.9 తీవ్రతతో భూకంపం..ఒమన్ లో ప్రభావంపై క్లారిటీ..!!
- సౌదీలో సొంతింటి కల సాకారం.. 66.24% నికి చేరిన హోం ఓనర్షిప్..!!







