పాత విమానాశ్రయ ప్రాంతంలో గురువారం నుంచి రెండు వీధుల పాక్షిక మూసివేత

- November 23, 2016 , by Maagulf
పాత విమానాశ్రయ ప్రాంతంలో గురువారం నుంచి  రెండు వీధుల పాక్షిక మూసివేత

పాత ఎయిర్ పోర్ట్  ప్రాంతంలోని అల్ హుర్రియ  మరియు అల్ సాలెహ్  రెండు వీధులను నవంబర్ 24 వ తేదీ నుంచి వచ్చే ఏడాది మే నెల చివరి వరకు పాక్షికంగా మూసివేయనున్నారు. దాదాపు ఆరు నెలల పాటు మూసివేత  ఆల్ మన్సోర్ మరియు అల్ హుర్రియ వీధి  నుండి జబీర్ బిన్ హయ్యన్  వీధులు కలిసే విస్తరించబడుతుంది.  అల్ సాలెహ్ వీధి మూసివేత హసన్ బిన్ తబేట్ స్కూల్ ముందు పాత విమానాశ్రయంలో వాణిజ్య వీధి వరకు విస్తరించబడుతుంది అయితే అల్ హుర్రియ  మూసివేతకు అల్ సాలెహ్ మరియు అల్ హుర్రియ వీధుల ప్రధాన రహదారులపై  నూతన ఉపరితల నీటి మరియు నీటి సేకరణ కోసం సందులలోనీటి కుళాయిల గొట్టాలు ఏర్పాటుచేయడం తద్వారా ఇంటికి నేరుగా నీటి మార్గాలు పంపిణీ చేసేందుకు తగిన ఏర్పాట్లు చేయడంతో పాటు భూగర్భ మురుగు వ్యవస్థను తదితర  అంశాలను నవీకరించడంతో పాటు పాదచారుల కోసం నిర్మించే కాలిబాటలను  అభివృద్ధి చేసి వాటి నడుమ కెర్బ రాతిపలకలను ఇరికించు విధానంతో వీధి దీపాలను ఏర్పాటుచేయడం తదితర పనులు ఈ కాలంలో జరగనున్నాయి. ఈ ప్రాజెక్టు లో  పార్కింగ్ తీరాలు రింగు రోడ్డులు టెలీకమ్యూనికేషన్స్ మరియు కాహారమా  సేవల ఏర్పాటు చేయడం  మూసివేత సమయంలో జరగనుంది.  నిర్మాణం జరుగుతున్నప్పటకే  ఒక దిశలో ట్రాఫిక్ కొనసాగింపు కోసం తెరిచే ఉంటుంది. మార్గ సూచికలో చూపిన విధంగా ఇది కొనసాగింపబడి ఉంటుంది ,

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com