అంగరంగ వైభవంగా 'అబిరామి దుబాయ్‌ అవార్డ్స్‌' వేడుక

- November 26, 2016 , by Maagulf


అబిరామి అవార్డ్స్‌ దుబాయ్‌ 2016 అవార్డ్స్‌ ఫంక్షన్‌ అంగరంగ వైభవంగా జరిగింది. నవంబర్‌ 25 శుక్రవారం దుబాయ్‌లోని డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. ఆడియన్స్‌ని ఉర్రూతలూగించే కార్యక్రమాలతో వేడును నిర్వహించారు. లోకా, మైనాస్‌, మలబార్‌, డాన్యూబ్‌ ప్రాపర్టీస్‌, రాజ్‌ తదితర సంస్థలు ఈ కార్యక్రమానికి స్పాన్సరర్స్‌గా వ్యవహరించడం జరిగింది. పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు రావడంతో, డ్యూటీ ఫ్రీ టెన్నిస్‌ స్టేడియంలో పండగ వాతావరణం నెలకొంది.

--అరుణ్ కుమార్(దుబాయ్)

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com