పంజాబ్‌లో దారుణం....
- November 27, 2016
పంజాబ్‌లో దారుణం జరిగింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే నాభా జైలుపై 10 మంది సాయుధులు దాడి చేశారు. పోలీసు యూనిఫారాలు ధరించి వచ్చిన సాయుధులు 100 రౌండ్లు కాల్పులు జరిపారు. జైలులో ఉన్న ఖలిస్థాన్ లిబరేషన్ చీఫ్ హర్మీందర్ సింగ్ మింటూ, మరో నలుగుర్ని విడిపించుకుని పారిపోయారు. హర్మీందర్ 2014 నవంబరులో ఢిల్లీ విమానావ్రయంలో అరెస్టయ్యారు. ఆయనపై 10 ఉగ్రవాద కేసులు విచారణలో ఉన్నాయి. జైలు నుంచి పారిపోయిన వారిలో గ్యాంగ్స్టర్లు విక్కీ గోంద్రా, నితిన్ డియోల్, విక్రమ్‌జిత్ సింగ్ విక్కీ ఉన్నారు.
తాజా వార్తలు
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్‌పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్‌పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్‌కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!







