ఉరుములతో కూడిన భారీ వర్షంకు భద్రత చర్యలు
- November 28, 2016
దోహా : ఉరుములతో కూడిన జల్లులు మరియు మెరుపులతో భారీ వర్షం కురిసింది. రాబోయే రోజుల్లో ఖతార్ లో మరింత ఉరుములతో వర్షాలు కురవనున్నట్లు భావిస్తున్నారు. ఖతార్ వాతావరణ శాఖ తమ సామాజిక మీడియా వేదికలపై ఉరుములతో కూడియున్నవర్షాలను తట్టుకునేందుకు కొన్ని భద్రత కొలత జారీ చేసింది.ఉరుములు ఉరిమి పిడుగులు పడే సమయంలో తీసుకోవాల్సిన భద్రత చర్యలు
(1 ) ఉరుములతో కూడిన పిడుగుల వడగళ్ళుతో కలిపిన తుపాను వాతావరణం ఉండవచ్చు. అంతేకాక బలమైన గాలులు వీయడంతో దుమ్ము గాలిలో పెరగడానికి మరియు ప్రత్యక్షత ఆకస్మికంగా తగ్గుదలకు కారణం కావచ్చు. ఈ వాతావరణ పరిస్థితులలో అదనపు జాగ్రత్తగా ఉండాలి .
ఎత్తైన భూభాగాలలో లేదా కప్పు కింద లేదా చెట్లు మరియు విద్యుత్ స్తంభాలు కింద నిలబడి ఉండటం మానుకోండి.
(2) పిడుగు పడే సమయంలో ఎలెక్ట్రిక్ కరెంట్ ప్రవహించి గృహోపకరణాలు కాపాడుకోవడానికి విద్యుత్ సరఫరాని వెంటనే నిలిపివేయండి .
(3) బహిరంగ నీటి ప్రవాహాలనుండి వీలైనంత దూరంగా ఉండటానికి ప్రయత్నించండి మరియు మీరు ఆరుబయట ఈత కొట్టడం వంటి చర్యలు మానివేయాలి , ఒక సురక్షితమైన స్థలంలో వెంటనే తల దాచుకోవడం మంచిది.
(4) ఈ వాతావరణ పరిస్థితులలో ఇంట్లో ఉండడానికి ప్రయత్నించండి ఒకవేళ మీరు ఆ సమయంలో కారు నడుపుతుంటే, పిడుగులు నివారించడానికి కారు కిటికీ లను మూసివేసినట్లు నిర్ధారించుకోండి.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో విమానాల రద్దు కలకలం.. వారంలో 3,100కు పైగా ఫ్లైట్లు రద్దు..!
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..







