ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం
- November 28, 2016
ఫిలిప్పీన్స్ రాజధాని మనీలాలోని అమెరికా దౌత్యకార్యాలయం వద్ద బాంబు కలకలం సృష్టించింది. సోమవారం ఉదయం 7.30 గంటల సమయంలో రోక్సాస్ బూల్వార్డ్ రోడ్డులోని దౌత్య కార్యాయలం వద్ద వీధిని శుభ్రం చేస్తున్న వ్యక్తి చెత్తడబ్బాలో ఓ ఫోన్‌కి నలుపు, ఎరుపు వైర్లు చుట్టి ఉన్న వస్తువును గుర్తించి అధికారులకు సమాచారం అందించాడు. అప్రమత్తమైన అధికారులు అక్కడికి చేరుకుని ఆ రహదారిని సుమారు గంటపాటు మూసివేశారు. బాంబు స్వా్కడ్ సాయంతో దానిని నిర్వీర్యం చేశారు. దీంతో అంతా వూపిరిపీల్చుకున్నారు.
తాజా వార్తలు
- సార్వభౌమత్వ పరిరక్షణలో రాజీ లేదు.. దౌత్య ప్రయత్నాలు కొనసాగిస్తాం..!!
- రియాద్‌లో హూతీ మిస్సైల్ శకలాలతో నలుగురికి గాయాలు..!!
- క్లినిక్ వైద్యులకు ఫ్లెక్సిబుల్ పని వేళలు లేవు..!
- సౌదీ సూపర్ కప్ మ్యాచ్‌లు..ప్రయాణికులకు ప్రత్యేక ఏర్పాట్లు..!!
- ఒమన్‌లో ‘ఇత్‌కాన్’ డిజిటల్ ప్లాట్‌ఫామ్ ప్రారంభం..!!
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు







