ఎన్ఓసి ఇంకా చర్చల్లోనే
- November 28, 2016
మస్కట్: మ్యాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్లో 31, లాజిస్టిక్స్‌లో 15, ఫైనాన్స్‌లో 16, లేబర్ చట్టం మరియు ఎంప్లాయ్‌మెంట్‌కి సంబంధించి 14 ముఖ్యమైన అంశాలపై ప్రపోజ్డ్ ఛేంజెస్ మూడు రోజుల ఎగ్జిబిషన్లో వెల్లడించే అవకాశం ఉంది. అయితే ఎన్‌ఓసికి సంబంధించిన రూల్ ఇంకా చర్చల దశలోనే ఉందని తెలియవస్తోంది. ఇంటిగ్రేటెడ్ టూరిజం కాంప్లెక్స్‌లకు సంబంధించి ఒమన్‌లోని ఫారినర్స్‌కి గుడ్ న్యూస్ అందవచ్చునట. రియల్ ఎస్టేట్‌లో లేబర్ మార్కెట్‌ని మరింత సులభతరం చేసేందుకు ఇన్వెస్ట్మెట్ ఫండ్స్‌ని ఎస్టాబ్లిష్ చేసేందుకు తన్ఫీద్ సుముఖత వ్యక్తం చేసినట్లు తెలియవస్తోంది. సర్వేలో భాగంగా 10,000 మందికి పైగా ఒమన్ నాన్ ఆయిల్ ఫ్యూచర్లో పాల్గొనేందుకు అవకాశం ఉంది. ఒమనీయులు, నాన్ ఒమనీయులు ఈ సర్వేలో పాల్గొనవచ్చు. ఆన్లైన్ మరియు, ఎగ్జిబిషన్లో ఈ మేరకు అవకాశం కల్పిస్తున్నారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







