సవాళ్ళను అధిగమించడంలో భద్రతే కీలక భూమిక
- November 28, 2016
అల్ అహ్‌సా: కింగ్ సల్మాన్ మాట్లాడుతూ, సవాళ్ళను అధిగమించడంలో భద్రతది కీలక పాత్ర అని అన్నారు. అల్ హజ్ర్ ప్యాలెస్‌లో ఈ వ్యాఖ్యలు చేశారు. కింగ్‌డమ్ విజన్ 2030 ముఖ్య ఉద్దేశ్యం భద్రతను పెంచడం, అలాగే కంట్రీ ఎకానమనీ రీ-స్ట్రక్చర్ చేయడమని చెప్పారు. ఇంకో వైపున కింగ్ సల్మాన్, హౌసింగ్ మినిస్ట్రీ ప్రాజెక్ట్స్‌ని అల్ అహ్‌సాలో ప్రారంభించారు. ముబరాజ్ సిటీ ప్రాజెక్ట్‌లో 116 రెసిడెన్షియల్ విల్లాస్ ఉంటాయి. సిటీ ఎయిర్‌పోర్ట్ దగ్గరలో ఈ ప్రాజెక్ట్ ఉంది. మినిస్ట్రీ 500 హౌసింగ్ యూనిట్స్‌ని నిర్మిస్తోంది. పలు కమర్షియల్ రిక్రియేషనల్ సౌకర్యాల్నీ కల్పిస్తోందిక్కడ. కాగా కింగ్ సల్మాన్ దహియాత్ అల్ అఫ్సర్ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి హాజరయ్యారు. ఈ ప్రాజెక్టులో 100,00 హౌసింగ్ యూనిట్స్‌తోపాటుగా పార్కులు, మాస్క్‌లు, కమర్షియల్ మరియు ఇన్వెస్టిమెంట్ సెంటర్స్ ఉంటాయి. పలువురు పౌరులకు తమ ఇళ్ళకు సంబంధించిన తాళాల్ని కూడా ఈ సందర్భంగా కింగ్ సల్మాన్ తన చేతుల మీదుగా అందించారు.
తాజా వార్తలు
- దుబాయ్‌లో పోలీస్, భద్రతా నాయకత్వంలో మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు శ్రీకారం
- ఎల్. మురుగన్ సంచలన నిర్ణయం..కేంద్ర మంత్రి పదవికి రాజీనామా
- భారతీయ ఆభరణాల ఎగుమతులకు దుబాయ్‌లో మరింత ప్రోత్సాహం
- చెన్నై తాగునీటి అవసరాలకు ఏపీ సహకారం..
- ఇంద్రకీలాద్రి పై సీఎం విజయ్ ప్రత్యేక పూజలు
- సౌదీ అరేబియా సాయుధ దళాలకు క్యాబినెట్ ప్రశంసలు
- స్టార్‌లింక్ పై నిషేధం విధించాలి: స్వదేశీ జాగరణ్ మంచ్ కీలక వ్యాఖ్యలు
- అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు సౌదీ సిద్ధం..!!
- బహ్రెయిన్‌లో పర్యాటక వీసాలకు హెల్త్ ఇన్సూరెన్స్ ఫీజు..!!
- అబుదాబిలో నలుగురు విద్యార్థులపై దాడి.. టీచర్‌కు రెండేళ్ల జైలు శిక్ష..!!







